Cricket Australia Lays Down Guidelines For Players Featuring In IPL 2019 | Oneindia Telugu

2018-11-15 467

The board will thus want the Australian players part of the World Cup squad to walk out of the IPL sooner. CA has issued guidelines asking its cricketers to make sure Sheffield Shield, their domestic first-class tournament is a priority. Also, the World Cup squad will have to report in time for the training camp in early May as well as the warm-up matches before the start of the main tournament.
#indiavsaustralia2018
#T20I
#warner
#smith
#IPL2019
#iccworldcup2019

వచ్చే ఏడాది రెండు మేజర్ టోర్నీలు అయిన ఐసీసీ వరల్డ్ కప్ 2019, ఐపీఎల్ 2019... వారం గ్యాప్‌లో ఒకదాని తర్వాత మరొకటి ప్రారంభం కానున్నాయి. వరల్డ్ కప్ దృష్ట్యా ఐపీఎల్ 2019 సీజన్‌లో వివిధ దేశాలకు చెందిన అంతర్జాతీయ ఆటగాళ్లు పాల్గొనే విషయమై డైలమా నెలకొని ఉంది.